ఈ ఆప్లికేషన్‌లో గవర్నమెంట్ జాబ్స్ కి సంబందించిన ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబులు ఎగ్జామ్ రూపంలో పొందుపరిచాము.ఈ ఆప్లికేషన్‌లో అన్నీ సబ్జేక్ట్‌లోని (జియోగ్రాఫీ, చరిత్ర, పిజిక్స్, రాజ్యాంగం, మ్యాథ్స్, జనరల్ సైన్స్, ప్రీవియస్ పేపర్స్) అన్నీ అంశాల నుండి సూమారుగా 8.000 ప్రశ్నలు ఈ ఆప్లికేషన్‌లో పొందుపరిచాము.ఈ ప్రశ్నలు గతంలో వచ్చిన సివిల్ సర్విస్ మరియు గ్రూప్ 1,2,4 లో వచ్చిన ప్రశ్నలు అన్ని ఇందులో అందిస్తున్నాము. పదే పదే ప్రాక్టీసు చేయడం ద్వారా మీరు మంచి మార్కులు సంపాదించవచ్చు.
1. Added TSPSC Study Material
2. Read in offline mode.
3.Some UI Changes