ఆయిల్ పామ్ లో తెగుళ్ళ సంక్రమణ లక్షణాలు. కాండము మొదలు కుళ్ళు తెగులు, మొవ్వు కుళ్ళు తెగులు, కాండము తడి తెగులు, నారింజ మచ్చలు, గెల కుళ్ళు తెగులు, కాండము పైభాగం కుళ్ళు తెగులు, స్పియర్ రాట్, పండ్ల కుళ్ళు తెగులు, మొవ్వు తెగులు, మొవ్వు విరుగుట, గెల చివర కుళ్ళు తెగులు మరియు గెలలు రాకపోవడం యొక్క లక్షణాలు వాటి యాజమాన్య పద్ధతులు వివరించబడ్డాయి.