ఆయిల్ పామ్ లో పురుగు సోకిన లక్షణాలు. నల్లకొమ్ముపురుగు, పొలుసుపురుగు, పిండినల్లి, ఆకుతేలు, సంచి పురుగులు, చాఫర్ పురుగులు, చెదలు, ఆకులు తినే గొంగళి పురుగులు, పక్షులు, ఎలుకలు మరియు అడవి జంతువులు మొదలగునవి మొక్కను నష్టపరిచే లక్షణాలు వాటి యాజమాన్య పద్ధతులు వివరించబడ్డాయి.