ఇంటర్నెట్ సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంతో సోషల్ మీడియా విశ్వజనీనమైంది. ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో అందరికీ ఆ సమాచారం సోషల్ మీడియా ద్వారా అందరికి చేరుతుంది.
ఇప్పుడిక పత్రికలకు, న్యూస్ ఛానెళ్లకు కాలం చెల్లింది.
వెబ్ జర్నలిజం ద్వారా చీమ చిటుక్కుమన్నా క్షణంలో తెలిసిపోతుంది.
ఈ వెబ్ జర్నలిజంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకునేందుకు నోవా న్యూస్ తో పాటు నోవా యాప్ వచ్చేసింది మీ ముందుకు. ఇప్పుడే ఈ లింక్ క్లిక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక ప్రతిక్షణం సరికొత్త సమాచారంతో అప్డేట్ అవ్వండి.
Improved